ఐసీఐసీఐ కొత్త యులిప్ | ICICI new yulip | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ కొత్త యులిప్

Mar 16 2014 1:18 AM | Updated on Sep 19 2018 8:44 PM

ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీడ్ వెల్త్ ప్రొటెక్టర్ పేరుతో యూనిట్ ఆథారిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

 ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీడ్ వెల్త్ ప్రొటెక్టర్ పేరుతో యూనిట్ ఆథారిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈక్విటీలకు కేటాయిస్తూ.. ఇన్వెస్ట్ చేసిన అసలును రక్షించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు.

45 ఏళ్ల లోపు ఉన్న వారు గరిష్టంగా 60 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆరు ఏళ్లు దాటిన తర్వాత సగటు ఫండ్ విలువలో 0.25% లాయల్టీ అడిషన్, 10 ఏళ్లు నిండితే వెల్త్ బూస్టర్ పేరుతో అదనపు రాబడి ఈ పాలసీలోని ప్రత్యేక ఆకర్షణలు.
 

Advertisement
 
Advertisement
Advertisement