మీజు నుంచి ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్ | From Meizu 'MX 5' smartphone | Sakshi
Sakshi News home page

మీజు నుంచి ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్

Aug 27 2015 12:36 AM | Updated on Nov 6 2018 5:26 PM

మీజు నుంచి ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్ - Sakshi

మీజు నుంచి ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీజు టెక్నాలజీ లిమిటెడ్ ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది...

న్యూఢిల్లీ: చైనాకు చెందిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మీజు టెక్నాలజీ లిమిటెడ్ ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,150 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, 2.2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ‘ఎంఎక్స్5’ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల కోసం స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement