కోరమాండల్ లాభం రూ.402 కోట్లు | Coromandel Intl Q 4 net profit falls 15 per cent | Sakshi
Sakshi News home page

కోరమాండల్ లాభం రూ.402 కోట్లు

May 1 2015 1:06 AM | Updated on Sep 3 2017 1:10 AM

ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ 2014-15 కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే రూ.356 కోట్ల నుంచి రూ.402 కోట్లకు చేరింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ 2014-15 కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే రూ.356 కోట్ల నుంచి రూ.402 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.10,053 కోట్ల నుంచి రూ.11,306 కోట్లకు ఎగసింది. క్యూ4లో రూ.2,997 కోట్ల టర్నోవర్‌పై రూ.68 కోట్ల నికర లాభం పొందింది. 2013-14 క్యూ4లో రూ.2,184 కోట్ల టర్నోవర్‌పై రూ.81 కోట్ల నికర లాభం పొందింది. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.50 తుది డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement