హెల్త్‌ టిప్స్‌ | basil leaves burnt If bathing with water rashes on the skin fall down | Sakshi
Sakshi News home page

హెల్త్‌ టిప్స్‌

Dec 21 2018 1:57 AM | Updated on Dec 21 2018 1:57 AM

basil leaves burnt If bathing with water rashes on the skin fall down - Sakshi

కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్‌ చేస్తే వీటిలో లభించే విటమిన్స్‌ వృథా అవ్వవు.ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్‌ ఇన్ఫెక్షన్‌ క్రమంగా తగ్గుతుంది.క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్‌ చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది.తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్‌ తగ్గుముఖం పడతాయి.జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్‌ బాధ నుండి బయట పడవచ్చుఅల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement