వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం | YSR Congress Party YS Jagan Mohan Reddy disciplinary committee Appointment | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం

Aug 17 2016 2:47 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం - Sakshi

వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నియమించారు.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నియమించారు. ఎనిమిది మందితో కూడిన ఈ సంఘంలో వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన  తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement