వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ మైదానం.. | YS Rajasekhara Reddy ACA Stadium | Sakshi
Sakshi News home page

వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ మైదానం..

Sep 2 2018 11:40 AM | Updated on Sep 2 2018 11:40 AM

YS Rajasekhara Reddy ACA Stadium - Sakshi

కడప నగరంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మైదానం ఏర్పాటయ్యేందుకు వైఎస్‌ఆర్‌ చూపిన చొరవ అనిర్వచనీయం. స్వయానా రూ.50 లక్షల సొంత నిధులను వెచ్చించారు. దీంతో కడపలో మైదానం ఏర్పాటు చేసేందుకు ఏసీఏ ముందుకు రావడంతో పాటు వైఎస్‌ఆర్‌ తండ్రి వైఎస్‌ రాజారెడ్డి పేరు మీదుగా వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ మైదానం ఏర్పాటైంది. 

Advertisement
 
Advertisement
Advertisement