నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునట్లు గురువారం అధికారులు తెలిపారు.
గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునట్లు గురువారం అధికారులు తెలిపారు. 7 వేల క్యూసెక్కుల నీరు అవసరముండగా కేవలం 2వేల క్యూసెక్కులే విడుదల చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వకు చివర నున్న భూములు సాగు అవ్వాలంటే 7 వేల క్యూసెక్కుల నీరు అవసరమని రైతులు చెప్తున్నారు.
(మాచర్ల)