బిగ్‌ బజారులో తనిఖీలు | Vigilance And Agriculture Officials Checking in Big Bazaar Visakhapatnam | Sakshi
Sakshi News home page

బిగ్‌ బజారులో తనిఖీలు

Feb 19 2020 11:16 AM | Updated on Feb 19 2020 11:16 AM

Vigilance And Agriculture Officials Checking in Big Bazaar Visakhapatnam - Sakshi

తనిఖీల్లో పరిశీలించిన ఐస్‌ క్రీంలు

ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ): నగరంలోని బిగ్‌ బజారులో తూనికలు, కొలతలు, విజిలెన్స్, అగ్రికల్చర్, ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించి పలు ఆహార పదార్థాలు, చాక్లెట్స్, క్రీంలు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాల్లో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement