ఎక్సైజ్ పాలసీపై చంద్రబాబు సమీక్ష | today excise policy notification released | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ పాలసీపై చంద్రబాబు సమీక్ష

Jun 22 2015 1:32 PM | Updated on Sep 5 2018 8:47 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వేలం ధర, షాపుల కేటాయింపులు, లీజు ధరలు పాత విధానం ప్రకారమే ఉండాలని నిర్ణయించారు. ఏపీలో మొత్తం ఏడు వేలకు పైగా షాపులకు వేలం నిర్వహించనున్నారు. గత ఏడాది ఆదాయం కంటే ఈ ఏడాది అదనంగా 10 శాతం సమకూర్చుకోవాలని ఎక్సైజ్ శాఖ ఈ సమీక్షలో నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement