మంత్రి సునీత అనుచరుడి ఘరానా మోసం | Rangaiah cheats farmer of ananthapur | Sakshi
Sakshi News home page

మంత్రి సునీత అనుచరుడి ఘరానా మోసం

Jul 25 2017 9:18 AM | Updated on Jun 1 2018 8:36 PM

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సునీత అనుచరుడు రంగయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సునీత అనుచరుడు రంగయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సీకేపల్లిలో ఓ రైతు నుంచి భూమి కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొట్టాడు. ఎకరా రూ. 2.50 లక్షలకు రైతుతో బేరమాడి.. ఇప్పుడేమో రూ.50 వేలే ఎక్కువ అంటూ రైతు సూర్యప్రకాష్‌ను బెదిరిస్తున్నాడు. దీంతో దిక్కుతోచని స్ధితిలో తనకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement