అవినాశ్‌రెడ్డి దీక్ష భగ్నం | Police Spoils avinash reddy Deeksha | Sakshi
Sakshi News home page

అవినాశ్‌రెడ్డి దీక్ష భగ్నం

Mar 8 2017 6:26 AM | Updated on Aug 21 2018 5:51 PM

పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఎంపీ అవినాశ్‌ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు

పోరుమామిళ్ల: వైఎస్ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఎంపీ అవినాశ్‌ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోరుమామిళ్ల ఎంపీటీసీ గౌస్‌పీర్‌ కుమారుడి ఆచూకిని కనుగొనాలని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం అర్థరాత్రి తరువాత బలవంతంగా దీక్ష భగ్నం చేసి.. పోలీస్‌ వాహనంలో అవినాశ్‌రెడ్డిని తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement