తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Normal rush in tirumala today | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Oct 25 2013 9:04 AM | Updated on Aug 28 2018 5:54 PM

గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా తగ్గింది.

గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా తగ్గింది.  
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులకు  సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు సమయం పడుతోంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుండగా, ఆలయంలో లఘు దర్శనాన్ని శుక్రవారం టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement