రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయారు | Lost their lives due to wrong route driving | Sakshi
Sakshi News home page

రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయారు

Mar 6 2016 7:23 PM | Updated on Aug 30 2018 3:58 PM

వన్ వే మార్గంలో వాహన ప్రవేశాల నిషేధాన్ని పట్టించుకోకుండా బైక్‌పై వెళుతూ ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

వన్ వే మార్గంలో వాహన ప్రవేశాల నిషేధాన్ని పట్టించుకోకుండా బైక్‌పై వెళుతూ ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ గోపయ్య స్వామిల దర్శనం చేసుకుని బైక్‌పై తిరిగి వెళుతున్నారు. నందిగామ బైపాస్ రోడ్డులో (ఆ మార్గం వన్‌వే) వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. తీవ్ర గాయాలతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

 

Advertisement
 
Advertisement
Advertisement