ఇంట్లో ఆడుకుంటుండగా చిన్నారుల హత్య | Kids Brutally Murdered In madakasira | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఆడుకుంటుండగా చిన్నారుల హత్య

Apr 3 2014 12:28 PM | Updated on Jul 30 2018 8:27 PM

ఇంట్లో ఆడుకుంటుండగా చిన్నారుల హత్య - Sakshi

ఇంట్లో ఆడుకుంటుండగా చిన్నారుల హత్య

అనంతపురం జిల్లా మడకశిరలో దారుణం జరిగింది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు.

అనంతపురం : అనంతపురం జిల్లా మడకశిరలో దారుణం జరిగింది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దొంగతనం కోసం వచ్చిన దుండగులు  చిన్నారులను గొంతు నులిమి హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement