భూసేకరణపై అన్నదాతల ఆగ్రహం | formers angry on land acquisition | Sakshi
Sakshi News home page

భూసేకరణపై అన్నదాతల ఆగ్రహం

Apr 21 2015 3:41 AM | Updated on Sep 3 2017 12:35 AM

భూసేకరణపై అన్నదాతల ఆగ్రహం

భూసేకరణపై అన్నదాతల ఆగ్రహం

భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు.

విజయనగరం:  భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద  సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్న  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే  ఆర్.వి. సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడారు.  అనంతరం   ర్యాలీగా కలెక్టరేట్ వరకూ వెళ్లారు.  కొందరు నాయకులు   కలెక్టరేట్‌లోకి వెళ్లి జాయింట్ కలెక్టర్ బి రామారావుకు వినతిపత్రాన్ని సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement