అంబాజీపేటలో అగ్ని ప్రమాదం | fire accident in ambajipeta | Sakshi
Sakshi News home page

అంబాజీపేటలో అగ్ని ప్రమాదం

Aug 30 2015 9:09 PM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఓ పాత సామాను దుకాణంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.

అంబాజీపేట: తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఓ పాత సామాను దుకాణంలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రూ. 5లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఫైర్ ఇంజిన్‌తో అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement