శ్రీవారిని దర్శించుకున్న క్రిష్ దంపతులు | director krish visits tirumala venkateswara swamy | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న క్రిష్ దంపతులు

Aug 10 2016 3:56 PM | Updated on Sep 27 2018 8:48 PM

శ్రీవారిని దర్శించుకున్న క్రిష్ దంపతులు - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న క్రిష్ దంపతులు

ప్రముఖ దర్శకుడు రాధాకృష్ణ(క్రిష్) తన భార్య రమ్యతో కలిసి వెంకన్నను దర్శించుకున్నారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని  ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) తన భార్య రమ్యతో కలిసి దర్శించుకున్నారు. వివాహం అనంతం తిరుమల వచ్చిన దంపతులు బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరిద్దరికీ రెండు రోజుల క్రితం వివాహమైన సంగతి తెల్సిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement