‘తుపాను హెచ్చరికలపై అప్రమత్తం చేయాలి’ | Darmana Krishna das requests officers to stay alert people | Sakshi
Sakshi News home page

‘తుపాను హెచ్చరికలపై అప్రమత్తం చేయాలి’

May 18 2020 2:39 PM | Updated on May 18 2020 2:56 PM

Darmana Krishna das requests officers to stay alert people - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, శ్రీకాకుళం: తుపాను హెచ్చరికలపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తీర ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వలలు, పడవలు నష్టపోకుండా ముందస్తుగా తరలించాలన్నారు. ఆరుబయట పంటలను కాపాడుకునేందుకు, వ్యవసాయశాఖ సూచనలు పాటించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement