చెట్టును ఢీ కొన్న బైక్: ఇద్దరు మృతి | Bike rider dies after tree collision | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న బైక్: ఇద్దరు మృతి

Feb 26 2014 10:25 AM | Updated on Sep 2 2017 4:07 AM

విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాడివాడ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ చెట్టును ఢీ కొట్టింది.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాడివాడ వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ బైక్ చెట్టును ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించిన పోలీసుల సహాయంతో క్షతగాత్రుడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement