బాబు రాజకీయాలు భ్రష్టు పట్టించారు | babu should prove his honesty: somnath bharathi | Sakshi
Sakshi News home page

బాబు రాజకీయాలు భ్రష్టు పట్టించారు

Jun 14 2015 8:36 PM | Updated on Oct 22 2018 8:54 PM

బాబు రాజకీయాలు భ్రష్టు పట్టించారు - Sakshi

బాబు రాజకీయాలు భ్రష్టు పట్టించారు

ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని నిరూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి అన్నారు

విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని నిరూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి అన్నారు. రాజకీయాలను భ్రష్టుపట్టించి కలుషితం చేసింది చంద్రబాబేనని ఘాటుగా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ సర్కార్ కక్ష సాధిస్తుందని ఆరోపించారు. స్మృతి ఇరానీ సహా ముగ్గురు కేంద్ర మంత్రులు నకలీ సర్టిఫికెట్లు ఇచ్చారని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement