'విశాఖ రైల్వే జోన్ కోసం మరో ఉద్యమం' | "Another movement for Visakhapatnam Railway Zone ' | Sakshi
Sakshi News home page

'విశాఖ రైల్వే జోన్ కోసం మరో ఉద్యమం'

Mar 29 2017 9:19 PM | Updated on May 25 2018 9:20 PM

రాష్ర్ట విభజన సమయంలో రాష్ట్రనికి రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఆ విషయని మరిచిందని రైల్వే జోన్ కోసం మరో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు విశాఖ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.

విశాఖపట్నం: రాష్ర్ట విభజన సమయంలో రాష్ట్రనికి రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఆ విషయని మరిచిందని రైల్వే జోన్ కోసం మరో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు విశాఖ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.
 
రేపు అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర  చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ పాదయాత్రలో భారీగా ప్రజలు, నేతలు, కార్యకర్తలు పాల్గొగనున్నట్లు అమర్ నాథ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement