పాడేరులో ఎక్సైజ్ దాడులు | 500 kgs ganja caught in vishaka district | Sakshi
Sakshi News home page

పాడేరులో ఎక్సైజ్ దాడులు

Jan 25 2016 9:06 AM | Updated on Sep 3 2017 4:18 PM

విశాఖ జిల్లా పాడేరు సమీపంలోని గుత్తులపుట్టు వద్ద ఆదివారం రాత్రి 500 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసుల పట్టుకున్నారు.

పాడేరు: విశాఖ జిల్లా పాడేరు సమీపంలోని గుత్తులపుట్టు వద్ద ఆదివారం రాత్రి 500 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసుల పట్టుకున్నారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా 500 కిలోల గంజాయిని సిమెంట్ లారీలో తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న వరంగల్‌కు చెందిన ఎల్.సుధాకర్‌తో పాటు డ్రైవర్ కె. జవహర్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement