హీరోయిన్ త్రిష.. కరుప్పు మూవీ షూటింగ్ జ్ఞాపకాలని పంచుకుంది.
ఈ మే నెలలో తనకు దక్కిన మరో విజయం ఇది అని పేర్కొంది.
మొదటిది హీరో విజయ్ సీఎం కావడం అని పరోక్షంగా చెప్పుకొచ్చింది.
'కరుప్పు'లో సూర్య హీరోగా నటించాడు.
బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ హిట్ అయింది.


