పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆయన తనయుడు అనంత్ అంబానీ బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను సందర్శించారు.
ఆధ్యాత్మిక గురువు, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తండ్రీతనయులను శ్రీశ్రీ రవిశంకర్ స్వాగతించి సత్కరించారు.
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఫౌండేషన్ ఆధ్వరంలో జరగుతున్న ఆధ్యాత్మిక, సమాజిక సేవా కార్యక్రమాలను ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ తెలుసుకున్నారు.


