ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి పలు ప్రాంతాలు సందర్శించారు.
రోమ్‌కు చేరుకున్న వెంటనే ప్రధాని మెలోనీని విందు సమయంలో మోదీ కలిశారు.
మోదీ, మెలోనీ కలిసి చరిత్రాత్మక కొలోసియంను సందర్శించారు.
మోదీ, మెలోనీ అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
భారత్-ఇటలీ స్నేహాన్ని మరింత బలపరచే అంశాలపై మెలోనీతో మోదీ మాట్లాడారు.


