హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

అచ్చ తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది

‘స్వయం వరం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచమైన ఆమె హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది

ఆ తర్వాత ప్రేమించు, మనోహరం, మనసున్న మారాజు, నీ ప్రేమకై, హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది

ఇక హీరోయిన్‌గా కెరీర్‌ ఫుల్‌ స్వీంగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది

పెళ్లి అనంతరం నటకు గుడ్‌బై చెప్పిన లయ ప్రస్తుతం ఫ్యామిలీతో అమెరికాలో నివసిస్తుంది

తరచూ లేటెస్ట్‌ ఫాటోలు, రీల్స్‌ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా తన ట్రెడిషన్‌లో లుక్‌ ఫొటోలను షేర్‌ చేసింది..ఇందులో లయ అచ్చ తెలుగు అందంతో మెస్మరైజ్‌ చేస్తోంది