బన్నీకి ఇష్టమైన హీరోయిన్‌ తెలుసా..? | Sakshi
Joy of Pets

1982 ఏప్రిల్‌ 8న చెన్నైలో జన్మించిన అల్లు అర్జున్‌

2003లో 'గంగోత్రి' సినిమాతో హీరోగా ఎంట్రీ

'రుద్రమదేవి' సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోలేదు

ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డ్‌ అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్‌

ఇన్‌స్టాలో 25 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్న ఏకైక దక్షిణాది నటుడిగా రికార్డ్‌

'పుష్ప' సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

అల్లు అర్జున్‌కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్‌, ఇంద్ర

అల్లు అర్జున్‌కు ఇష్టమైన హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌

అల్లు అర్జున్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు కత్తియుద్ కూడా వచ్చు

'దేశ ముదురు' సినిమాతో టాలీవుడ్‌కు సిక్స్‌ప్యాక్‌ పరిచయం చేశాడు

మలయాళంలో ఎక్కువ క్రేజ్‌ ఉన్న హీరోగా గుర్తింపు

అల్లు అర్జున్‌ ఇష్టమైన ‍డ్యాన్సర్స్‌ మైకేల్ జాక్సన్‌, చిరంజీవి