చైత్ర, వైశాఖ మాసాల్లో జరుపుకునే పండుగలేంటో తెలుసా..! | Sakshi
Joy of Pets

వసంత పంచమి - పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్

ఉద్యనోత్సవ్ - రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ - న్యూఢిల్లీ

ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ - మధ్యప్రదేశ్

గోవా కార్నివాల్ - గోవా

చాప్చార్ కుట్ - మిజోరాం

హోలీ - భారతదేశం అంతట

ఉగాది - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక

గుడి పడ్వా - మహారాష్ట్ర, గోవా, డామన్

రంజాన్ - భారతదేశం

పోహెలా బోయిషాక్ - బెంగాల్ నూతన సంవత్సరం

కావంత్ ఘెర్ ఫెయిర్ - గుజరాత్

షిగ్మో - గోవా

బోహాగ్ బిహు - అస్సాం

బైశాఖి లేదా వైశాఖి - పంజాబ్