వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రభావాన్ని తగ్గించడం కోసం, ప్రభావం ఏమీ లేనట్లుగా భ్రమను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన్ను అనుసరించే ఎల్లో మీడియా ప్రయత్నించారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు.