పాము, ముంగిసల పోరు చూశాం కానీ.. | Fight Between Snake And Bob Cat Video Viral On Facebook | Sakshi
Sakshi News home page

పాము, ముంగిసల పోరు చూశాం కానీ..

Apr 11 2018 6:27 PM | Updated on Mar 21 2024 7:48 PM

పాము, ముంగిసల పోరు గురించి తరచుగా వింటుంటాం. కానీ అందుకు భిన్నంగా పాము, ఓ పిల్లి ప్రత్యర్థులుగా మారి తమ ప్రాణాల కోసం పోరాడటం గురించి విన్నారా. అమెరికాలోని అరిజోనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ లారా లక్కీ ఇటీవల ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియోను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. భారీ సంఖ్యలో లైక్స్, షేర్లతో సోషల్ మీడియాలో రాటల్ స్నేక్, బాబ్ క్యాట్ (ఉత్తర అమెరికాలో ఓ రకం పిల్లి) భీకర పోరాటం వీడియో వైరల్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement