విరాట్ కోహ్లి అలా సరదాగా.. సాదాసీదాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడనుకో.. ఎలా ఉంటుంది. గోలగోలగా ఉంటుంది. సెల్ఫీ కోసం జనం ఎగబడతారు. ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు క్యూ కడతారు. అయితే, ఇటీవల ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు వచ్చిన కోహ్లికి అలాంటివేమీ ఎదురవలేదు. ఒక్కరు కూడా ‘సెల్ఫీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్’ అంటూ పలకరించలేదు. అదేంటీ.. కోహ్లికి అంతటి అవమానమా అనుకుంటున్నారా..! అలాంటిదేం లేదు.
వైరల్ : ‘కోహ్లి’ కనిపిస్తే సెల్ఫీ కూడా దిగలేదు..!
Nov 24 2019 8:15 PM | Updated on Nov 24 2019 8:19 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement