నాకు ఎదురు తిరిగింది రాయుడొక్కడే

ఈ ఇద్దరి ఆటగాళ్లు 2016 సీజన్‌లో మైదానంలో ఒకరినొకరు దూషించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే జట్టుకు చెందిన ఆటగాళ్లు గొడవపడటం చాలా అరుదు. కానీ రైజింగ్‌ పుణెతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ భజ్జీ రాయుడిపై గట్టిగా అరిచాడు. దీనికి రాయుడు తిరగబడటంతో వెనక్కి తగ్గిన భజ్జీ క్షమాపణలు కోరాడు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top