ఐపీఎల్ సీజన్‌లో భాగంగా మంగళవారం సొంతగడ్డపై జరిగిన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నైకి అంతగా కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై చేసింది 131 పరుగులే. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సునాయసంగా ఛేదించింది. బ్యాటింగ్‌లో విఫలమైన చెన్నై జట్టు బౌలింగ్‌లోనూ అంతగా ప్రభావం చూపలేకపోయింది.
విజయ్‌పై ధోనీ ఆగ్రహం
May 8 2019 12:37 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement