కేరళలో అర్జెంటీనా స్టార్ మెస్సీ వీరాభిమాని బినూ అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్రొయేషియా చేతిలో అర్జెంటీనా ఘోరంగా ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయిన 30 ఏళ్ల అలెక్స్ మీనాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అర్జెంటీనా ఓడిపోయిందని మెస్సీ వీరాభిమాని ఆత్మహత్య
Jun 25 2018 1:30 PM | Updated on Nov 6 2018 8:16 PM
Advertisement
Advertisement
Advertisement
