‘ధోని తనకు తానుగా వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలందించనున్నాడు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. ప్రపంచకప్ ముందుకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దేశసైనికుడిగా రెండు నెలలు సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు తెలియజేశాం.’
వెస్టిండీస్ పర్యటనకు ధోని దూరం
Jul 20 2019 3:45 PM | Updated on Jul 20 2019 4:08 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement