రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం | YSR Congress Party MP Vemireddy Prabhakar Reddy takes Oath | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

Apr 5 2018 12:14 PM | Updated on Mar 21 2024 5:15 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణం స్వీకరించారు. రాజ్యసభలో ఆయన ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రమాణం చేసిన పలువురు సభ్యులు గురువారం రాజ్యసభలో ప్రమాణం స్వీకరించారు. అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement