చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి మారుపేరు | YS Sharmila Speech At Achanta Public Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతికి మారుపేరు

Apr 5 2019 8:33 PM | Updated on Mar 20 2024 5:06 PM

‘టీడీపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని అడగండి. మీకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి సంబంధించి.. రావాల్సిన బాకీని చెల్లించమనండి. రాష్ట్రంలో దోచుకున్న మీ భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఇలా అయితే ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీ బాకీ తీర్చలేర’ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే జగనన్న అధికారంలోకి రావాలని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement