42వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రజాసంకల్పయాత్ర కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.
Dec 23 2017 9:11 AM | Updated on Mar 21 2024 8:11 PM