అమెరికాలో ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు చూపించింది. అర్థరాత్రి హలోవీన్(రక్త పిశాచాల మాదిరిగా వేసుకునే వేశం) ద్వారా దాదాపు అతడి గుండె ఆగినంత పనిచేసింది. హ్యాపీగా భోజనం చేసి గాఢ నిద్రలోకి జారుకున్న అతడి వద్దకు వెళ్లి మరి ఠారెత్తించింది. వివరాల్లోకి వెళితే.. పాశ్చాత్య నగరాల్లో హలోవీన్ అనేది సాధారణంగా జరుగుతుంటుంది.