నల్లగొండ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలుపు | TRS Leading MLC by-elections | Sakshi
Sakshi News home page

నల్లగొండ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్ధి గెలుపు

Jun 3 2019 9:55 AM | Updated on Mar 21 2024 8:18 PM

వరంగల్‌, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌ విజయఢంకా మోగించింది. నల్లగొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలను అధికార పక్షం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement