కృష్ణా అవసరాలకు గోదావరే దిక్కు! | Telugu CM's Will Talk About Linking Godavari And Krishna Waters | Sakshi
Sakshi News home page

కృష్ణా అవసరాలకు గోదావరే దిక్కు!

Jun 28 2019 7:45 AM | Updated on Mar 22 2024 10:40 AM

ఏటా వృథాగా సము ద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడనుంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహకానికి సాగు, తాగు నీటిని అందించేలా గోదావరి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ రూపుదిద్దుకోనుంది. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుక్రవారం జరగునుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement