వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు | TDP Leaders Grudge on YSRCP Counting Agents | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు

May 17 2019 2:30 PM | Updated on Mar 21 2024 11:09 AM

మరోవైపు గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ హరికృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. హరికృష్ణ తోటలో బోర్‌ను సీజ్‌ చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement