పొత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి స్పందించారు. బీజేపీ మిత్రధర్మం పాటించడం లేదని చంద్రబాబు అనడం సమంజసం కాదని అన్నారు. తమతో కలిసి ఉంటారో...ఉండరో...టీడీపీనే తేల్చుకోవాలని ఆమె శనివారమిక్కడ అన్నారు
అసలు టీడీపీ మిత్ర ధర్మం పాటిస్తుందా?
Jan 27 2018 5:42 PM | Updated on Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement