రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ– సీ 44 రాకెట్ | PSLV-C44 launch on Thursday | Sakshi
Sakshi News home page

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ– సీ 44 రాకెట్

Jan 23 2019 9:27 AM | Updated on Mar 22 2024 11:10 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్‌ఎల్‌వీ– సీ 44 (పీఎస్‌ఎల్‌వీ– డీఎల్‌) ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ బీఎన్‌ సురేష్‌ ఆధ్వర్యంలో మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement