ఎక్కడ అయితే దోపిడి, దౌర్జన్యాలు ఉంటాయో అక్కడే ఉద్యమం ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జిల్లాలోని కాశీబుగ్గలో మంళగవారం నిర్వహించినలో పవన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం త్రికరణశుద్ధితో పోరాటం చేస్తున్నానని అన్నారు.
May 22 2018 6:43 PM | Updated on Mar 22 2024 11:23 AM