ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు | Krishna Joint Collector Inappropriate Comments On MSOs And Cable Operators | Sakshi
Sakshi News home page

ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు

Dec 31 2018 8:11 PM | Updated on Mar 22 2024 11:16 AM

కేబుల్‌ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులతో జరిగిన ఫోన్‌ కాన్ఫరెన్స్‌లో జేసీ కేబుల్‌ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై చిందులు తొక్కారు.


 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement