ఒకవైపు అతిపెద్ద పార్టీ.. రెండోవైపు అత్యధికమంది సభ్యులున్న కూటమి.. నిర్ణయాధికారి గవర్నర్ కోర్టులో బంతి! ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ రాజ్‌భవన్ తలుపుతట్టిన ఇరు పక్షాలతోనూ కర్ణాటక గవర్నర్ విజుభాయ్ రుడాభాయ్ వాలా సాదరంగా ఆహ్వానించారు.
May 15 2018 10:06 PM | Updated on Mar 22 2024 10:49 AM