డేటా చోరి కేసులో సంచలన నిజాలు | IT Grid Scam Secrets | Sakshi
Sakshi News home page

డేటా చోరి కేసులో సంచలన నిజాలు

Apr 15 2019 7:16 AM | Updated on Mar 22 2024 10:57 AM

ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్‌ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్‌ డిస్క్‌లు, డిజిటల్‌ ఎవిడెన్స్‌లను సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement