నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు వెన్నుపోటు పొడిచిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు సిగ్గు లేకుండా కొనుగోలు చేశారని మండిపడ్డారు.