జూబ్లీహిల్స్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రోడ్డు నెంబర్ 48 లో ఓ పారిశ్రామిక వేత్త ఇంటి నిర్మాణం కోసం స‍్థలంలో జిలెటిన్ స్టిక్స్తో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల ధాటికి పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. పేలుడు సందర్భంగా భారీ శబ్దం రావడంతో స్ధానికులు భయంతో పరుగులు తీశారు.